25, మార్చి 2010, గురువారం
ఫిషేర్ మన్స్ వ్హార్ఫ్
ఇది సాన్ ఫ్రాన్సిస్కో లో అతి చక్కటి ఆహ్లాదక పర్యటనా స్థలం. పీర్ 39 వివిధ రాఖాల సముద్ర ఆహార రెస్టరెంటలకు , సావనీర్ షాపులకు ,వీధి విన్యాసకులకు, పెట్టింది పేరు. దీనికి తోడు మూడు తరాల ఫిషింగ్ బోట్లు మరియు జాలర్ల చరిత్ర చాటి చెప్పే సాంప్రదాయ శోభ. ప్రోద్దస్తమానం వేల కొలది పర్యాటకులు. చూడ డానికి రెండు కళ్ళు చాలవు. చూపించేందుకు ఒక ఫోటో చాలదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి