శంకర ఐ ఫౌండేషన్ ( SEF ) అమెరికా లో నెల కొల్పిన ఒక సేవా సంస్థ . ఇండియా లో నేత్ర కళ్యాణం కోసం కృషి చేస్తున్న వివిధ సేవా సంస్థలకు వీరు సహాయం అందిస్తారు . ఈ SEF లో మా అమ్మాయి కూడా స్వచ్చంద సేవ చేస్తుంది .
వీరు ఈ రోజు (12 .03 .10 ) ని ఫండ్ రైజింగ్ కోసం శ్రేయ ఘోషల్ లైవ్ కాంసేర్ట్ జరిపారు . మా అమ్మాయి తో పాటు మేము కూడా కొంత స్వచ్చంద సేవ చేసాము.
కుమారి శ్రేయ ఘోషాల్ మరియు ఆమె బృందం హిందీతో పాటు బెంగాలి , గుజరాతి , తమిళ్ , కన్నడ పాటలని సుమధురంగా ఆలపించి అందరి మన్నలను పొందారు. అమెరికా లో మేము చూసిన ఈ మొదటి సందడి మరువలేనిది. మరపు రానిది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి